ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలి కలెక్టర్ రాహుల్ రాజ్  

ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలి కలెక్టర్ రాహుల్ రాజ్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17 )

ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు సహాయక చర్యలు కలెక్టర్ రాహుల్ రాజ్

వర్షాలు వరదలు సహాయక చర్యలు భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను ఆయన ఆదివారం పరిశీలించారు.

కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదుల రిజిస్టర్ ను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలకు సహాయం అందించడానికి, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారుల యంత్రాంగం సిద్ధంగా ఉందో లేదో తెలుసుకుంటామని .వరదలు వచ్చినప్పుడు లేదా వచ్చే అవకాశం ఉన్నప్పుడు చేపట్టే నియంత్రణ చర్యలకు కంట్రోల్ రూమ్ .ఉంటుందన్నారు ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వారిని కలిసి తెలుసుకుని, తగిన సహాయం అందించడానికి సహాయపడుతుందన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!