ఇకపై ఈ సేవలకు ఆధార్ అవసరం లేదు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ, కార్మిక మంత్రిత్వ శాఖ తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈ ఎస్ ఐ సి) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…