దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 22 (అఖండ భూమి న్యూస్)
జగిత్యాల జిల్లా తహసీల్దార్ ఆఫీస్ లో దళిత మహిళా అటెండర్ పై జరిగిన కుల వివక్ష కారణంగా వెంటనే తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలనీ అలిండియా అంబేద్కర్ సంఘము పాల్వంచ మండల ఉపాధ్యక్షులు శంకర్ బాబు నిరసన వ్యక్తం చేసారు…లేదంటే రాష్ట్ర వాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చెపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో చెప్యాల ఎల్లయ్య, దెబ్బటి రవి, గంధం నర్సింలు, నందడి రమేష్, మంద శోభన్ తదితరులు పాల్గొన్నారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
ప్రపంచ మనుగడ జనాభా పైనే ఆధారపడి ఉంటుంది.