20 ఏళ్లు దాటి వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రెట్టింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 24 (అఖండ భూమి న్యూస్)
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటి వాహనాలను నడపడానికి అనుమతిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాల ప్రకారం, పాత వాహనాల ఆర్సీ రెన్యూవల్ ఫీజులు రెట్టింపు అయ్యాయి. మోటర్సైకిళ్లకు రూ.2,000, త్రిచక్ర/నాలుగుచక్ర వాహనాలకు అదనంగా రూ.5,000 పెరిగింది. జీఎస్టి వర్తిస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 15 ఏళ్ల వాహనాల నిషేధం కొనసాగుతుంది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…