శ్రీశైలం అఖండ భూమి వెబ్ న్యూస్ : శ్రీశైలంలోని శ్రీ గౌరీ సదన్ వసతి విభాగంలో భక్తుడు రూమ్ నెంబర్ 64 నందు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడు ఒంగోలు జిల్లా కారుమంచాల గ్రామానికి చెందిన రామ సుబ్బారెడ్డి గా పోలీసులు గుర్తింపు. మృతుడు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దర్శించుకునేందుకు వచ్చి అగైత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై తెలిపారు.
You may also like
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….


