12వ వార్డులో అన్నదానం నిర్వహించిన కవి, లెక్చరల్ ఉమా శేషారావు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు విద్యుత్ నగర్ హరిద గణేష్ మండలి దేవునిపల్లి ఆధ్వర్యంలో కవి, లెక్చరర్ ఉమా చేశారు వైద్య ఆయన సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సుమారు 300 మంది భక్తులకు ఆయన అన్నదాన కార్యక్రమం కు ఖర్చులను భరించారు. ఈ కార్యక్రమంలో హరిజ గణేష్ మండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…