దోమకొండ మండలంలో వర్ష ప్రభావంతో దెబ్బతిన్న నష్టం పై జిల్లా కలెక్టర్ కు నివేదికలు అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 30 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలము లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న నష్టం పై మండలంలోని ఆయా గ్రామాల నష్టాలపై మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులతో చర్చించి నివేదికలను తయారు చేసి కలెక్టర్కు నివేదికలు అందజేస్తున్నట్లు శనివారం తెలిపారు. వర్ష ప్రభావం వలన రోడ్లు దెబ్బతిన్నాయి , ఇండ్లు దెబ్బతిన్న వాటిని గుర్తించి వాటిని మరమ్మతులు నిమిత్తం గౌరవ జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించి నిధులు మంజూరు చేయాలని నివేదికలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమము లో ప్రత్యేక అధికారి జ్యోతీ , ప్రవీణ్ కుమార్ హాజరైనారు గ్రామస్తులు సంతోష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతరలు హాజరైనారు