ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు డి జి హెచ్ ఎస్…

ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదు డి జి హెచ్ ఎస్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 12 (అఖండ భూమి న్యూస్) ఫిజియోథెరపిస్టులు మెడికల్‌ డాక్టర్లు కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) స్పష్టం చేసింది.

వారి పేర్ల ముందు ‘డాక్టర్‌’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది.

అలా చేస్తే ఇండియన్‌ మెడికల్‌ డిగ్రీస్‌ యాక్ట్‌ – 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సునీత శర్మ సెప్టెంబర్‌ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు.

ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్‌ ప్రాక్టీస్‌ చేయరాదని ఆమె తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!