శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ మండలంలోని పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి
అని ఆత్మకూర్ రైతు సేవ సంఘం గౌరవ అధ్యక్షుడు మోమెను,మునీర్ భాష డిమాండ్ చేశారు న్యాయబద్ధంగా అధికారులు రైతులు వాస్తవంగా నష్టపోయిన రైతుల పంట పొలాలనులనుపరిశీలించి అధికారులు రైతులకు న్యాయం చేయాలి
ఆత్మకూర్ శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 15 సెప్టెంబర్
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని దెబ్బతిన్న పంట పొలాలలో ఆత్మకూరు రైతు సేవ సంఘం గౌరవ అధ్యక్షుడు మోమెను,మునీర్ భాష ఆధ్వర్యంలో పంట పొలాలనూ పరిశీలించారు. ఈ సందర్భంగా కృషి పండ్లతోటల సంఘం అధ్యక్షులు బైరాపురం మహబూబ్ బాషా , మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు మాత్రమే సంబంధిత అధికారులు వారు పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చేయాలని ఈ సందర్భముగా సంబంధిత అధికారులను వారు కోరారు. వీరి వెంట బెజ్జం ,నవీసా, టైగర్ బాబు, ఎన్.ఎస్ రఫీక్,ముసలముడుగూ రసూల్, రాజమద్ గారి ఇబ్రహీం, ఖాదర్ వలీ కొండ, బైరాపురం అక్బరుద్దీన్, మేదరి వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..