శ్రీశైలం ప్రాజెక్టు అఖండ భూమి న్యూస్ 15 సెప్టెంబర్
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్ సి.యన్ హాస్పిటల్ మరియు సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సెప్టెంబర్ 14 () సుండి పెంట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . కర్నూల్ సి య న్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్. తిలక్ మహేష్ మరియు గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆ ర్. శ్రావ్య దాదాపు 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి టాబ్లెట్లు అందజేశారు అనంతరం వారి ఇద్దరికీ స్థానికలు మరియు సుమన్ టీవీ ప్రతినిధులు నాయకులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ టీవీ ఇంచార్జ్ కిరణ్, సుమన్ టీవీ రిపోర్టర్ చందు , ఎస్కేబి సన్స్ ఖలీల్, టిడిపి నాయకులు, సుబ్బారెడ్డి, బిజెపి నాయకులు చదువుల శీను , సోమిశెట్టి మల్లికార్జున, రామకృష్ణ, రఫీ, గవర్నమెంట్ డాక్టర్ వినయ్ కుమార్, కాలేజ్ వాలంటీర్లు, లోకల్ వాళ్లంటీర్లు, మరియు స్థానికులు, ఫ్రెండ్స్ ఉస్మాన్, సులేమాన్, భూషణం, ప్రతాప్, అజయ్, విజయ్, శివ బోయ, నాగబాబు, మల్లి మామ, సిరాజ్, రాకేష్ రెడ్డి ఉదయ్ కుమార్, పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి