తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

 

శ్రీశైలం అఖండ భూమి న్యూస్, 17 సెప్టెంబర్

నంద్యాల జిల్లా శ్రీశైలం SP, సునీల్ షెరోన్ IPS,ఆదేశాలు మేరకు ఆత్మకూర్, DSP రామాంజినాయకుసూచనలుమేరకుశ్రీశైలం సి‌ఐ జి. ప్రసాదరావు సిబ్బంది రాజేంద్రకుమార్, రఘునాదుడు,నాగవేణి, బాలకృష్ణ, నాను నాయక్, రంగన్న , ఖచ్చితమైన సమాచారం మేరకు కర్ణాటక ఆర్టీసీ, బస్సు లో ప్రయాణించి శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్లో దిగినబుజ్జి బాయి, ఇంటికి వెళుతూ ఉండగా వీరి రెండు సంచుల లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన, వారి వద్ద,,200 ,డీకే ఢొబుల్ , కాస్కు, సుపీరియర్ విస్కీ ,180 ఎం.ఎల్ వారి వద్ద ఉండగా మొత్తం బాటిల్ ల విలువ గల22,000/ ఇద్దరు మహిళలు చట్ట విరుద్దంగా తెలంగాణా రాష్ట్రం నకు చెందిన వారి వద్దమద్యం, మద్యం కలిగి ఉండడం, శ్రీశైలంలో అమ్మడం,నేరమని తెలిపి ఈ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రేమండ్ నిమిత్తం ఆత్మకూర్ కోర్ట్ నందు ప్రవేశ పెట్టామని వీరిద్దరి పైన ఇదివరకు కూడా కేసు నమోదు అయి జైలుకు వెళ్లి వచ్చారు అని, సీఐ ప్రసాదరావు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!