శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
శ్రీశైలం అఖండ భూమి న్యూస్, సెప్టెంబర్ 18,
శ్రీశైలం మండలంసున్నిపెంట. 15 ,బూత్ బండ్ల బజార్. న్యూ తహసిల్దార్ కార్యాలయం. వెనక నివాసం ఉంటున్న .చింతగుంట్ల రమేష్. నిన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఈ విషయాన్ని శ్రీశైలం ఇంచార్జ్ యుగంధర్ రెడ్డి. కి తెలియజేయగా ఆయన వెంటనే శ్రీశైలం ఎమ్మెల్యేబుడ్డా రాజశేఖర్ రెడ్డి. దృష్టికి తీసుకుని వెళ్ళగా వెనువెంటనే రాజశేఖర్ రెడ్డి స్పందించిఆయన సహృదయంతోవారి కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది అంతేకాకుండా వాటి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. టిడిపి నాయకులకు తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని టిడిపి నాయకులు వారి కుటుంబ సభ్యులకు రాజశేఖర్ రెడ్డి మాటగా తెలపడం జరిగింది ఈ ఆర్థిక సహాయం లో పాల్గొన్నవారు ప్రవీణ్ తేజ ‘నాగేళ్ల సురెసు,. చాట్ల డేవిడ్ .జి మల్లారెడ్డి. పలువురు టిడిపి నాయకులు .పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..
ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి