బిబిపేట్ లో దిగ్విజయంగా గాయత్రి మహా యజ్ఞం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 30 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు శ్రీ నగరేశ్వర దేవాలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో” గాయత్రి మహా యజ్ఞం” దిగ్విజయంగా పండితులు శ్రీ చిద్గుణ శర్మ , శ్రీ మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని మంగళవారం విజయవంతం చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారు కోరుకున్న కోరికలను తీర్చాలని వేడుకున్నారు.
తదనంతరం తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద కార్యక్రమం అందరికీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘంతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



