నేడు ఇద్దరు యుగపురుషుల జయంతి …

నేడు ఇద్దరు యుగపురుషుల జయంతి …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 1,(అఖండ భూమి న్యూస్);

నేడు ఒకరు జాతిపిత మరొకరు అత్యంత సాదారణ జీవితం గడిపిన శాస్త్రి జయంతులు గురువారం గాంధీ శాస్త్రి జయంతి.ఆలోచనలు,ఆదర్లు ప్రపంచానికి దిక్సూచి. నేటి భారతదేశంలో కొంతమేర ఆయన స్థాయిని తగ్గించిన ప్ర పంచo మెచ్చిన ఆదర్శజీవి .ఒక్కరోజు గాంధీజీ గా బతుకడం మనకు సాధ్యమవుతుందా? ఆయన జీవితమే ఒక అనుభ వసారమై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథంలో ఈభూమి పైనడియా డిన దేవుడు. అత డు భూమిపై అవతరించిన 11 అవతారంగా కూడా పేర్కొంటారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారు. గాంధీజీని మనం ముద్దుగా,బాపూజీ,గాంధీతాత అని పిలుచుకుంటాం . .మహాత్మాగాంధీ ఆలోచ నలు ఆయన రాసిన పుస్తకా లు ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్నిచూపుతాయి. నేటి యువత నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు గమనిద్దాం.” అహింసా పరమో ధర్మాన్ని” ఆదర్శంగా తీసుకున్న గాంధీజీ హింసదేనికి సమాధానం కాదన్నారు. కానీ నేటి పిల్లలకు చిన్న చిన్న విషయాల్లో కోపం వస్తుంది.అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు గాంధీజీ చెప్పిన బాటలో నడిస్తే వ్యక్తి గతంగాను, అది మిమ్మల్ని ఉన్న స్థానంలంలో నిలుపుతుంది.మీకు ఎదురయ్యే సమస్యను శాంతియుతంగా పరిష్కరించమని పిల్లలకు సూచించండి.రక్తం రాల్చ నీయకుండా శాంతి మార్గంలో స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపాడు. సహనంతోనే బ్రిటిష్ సంకెళ్లు తెంచి భారత జాతికి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించారు. సకలజనుల హృదయాల్లో మహాత్ముడయ్యారు. అహింసతో మహాత్ముడు అనుసరించిన దారి మనకు,మనదేశానికి కాదు, ప్రపంచానికి ఆదర్శం .గాంధీ జీవితం అంతా ఒక పాఠం వంటిది. ఆయన ఆదర్శాల్లో కొన్నిటిని పాటించినా అవి వ్యక్తులకు మెరుగైన జీవనశైలిని బంగారు భవిష్యత్తును అందించడంలో తోడ్పడతాయి. బాపు నేర్పిన విలువలు పాటిస్తే ఏవ్యక్తి అయినా అది మహోన్నత స్థానంలో నిలుపుతాయి. గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదు సార్లు నామినేట్ చేశారు. కానీ ఆయనకు నోబెల్ దక్కలేదు. దీంతో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడా న్ని భారత్ ప్రారంభించింది 1959లో తమిళనాడులోని మదురైలో గాంధీ మెమోరియల్మ్యూజియంను ఏర్పాటు చేశారు.ఆయన వస్త్రాలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఆ వస్త్రం ఇ ప్పటికీ మ్యూజియంలో ఉంది. గాంధీజీ భారత్ తిరిగి వచ్చాక తొలిసారి చంపరన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు .నీలిమందు రైతుల తరఫున ఆయన పోరాడారు. ఆసమయంలోనే రైతు లు ఆయన్ని మహాత్మా అని సంబోధించారు. స్వతంత్రపోరాటానికి ముందే మహిళాహక్కుల కోసం గాంధీ పోరాడారు.అంటరాని తనం నిర్మూలనకోసం మతాల కచ్చితంగా అన్ని వర్గాల వారిని సమంగా చూడాలని పిలుపు నిచ్చారు గాంధీజీ నిరాహార దీక్ష చేస్తుండగా ఆ యన ఫోటోలు తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించేదికాదు.ఆయనఫోటోలు బయటకు వెళ్తే స్వతంత్ర పోరాటం తీవ్రతరమవుతుందని భయం. గాంధీజీ ఐదేళ్ల పాటు గింజలు , నట్లు మాత్ర మేతిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాఖహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాల పాటు ప్ర యోగాలు చేశారు.ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజంపేరిటపుస్తకాన్నిరాశారు.పాల ఉత్పత్తులను మానేయా లలని గాంధీజీ భావించారు కానీ ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయా న్నిమార్చు కున్నా రు.తర్వాత మేక పాలు తాగడం ప్రారంభించారు. తాజా మేక పాలకోసం కొన్ని సందర్భా ల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లి వారు. గాంధీజీని విమర్శించడం తేలిక అనుసరించడం అత్యంత కష్టం.ఇక శాస్త్రి అత్యంత పేదరికం లో బతికి నీతినిజాయితిలకు మారుపేరుగా బతికారు.తస్కె0 ట్ ఒప్పంద సమయం లో మర ణించారు.ఈ రోజుల్లో సర్పంచ్ లు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతే సంత ఇల్లు కూడాలేని జీవితం శాస్త్రి గడిపారు.ఆదర్శనికి నిలువెత్తు నిదర్శనం లాలబహుదర్. శాస్త్రి జీవితం ఆదర్శం.జైజవాన్ జై కిసాన్ అని నినందించి వాటి ప్రాధాన్యతను సంతరించుకుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!