రేషన్ డీలర్ కు ఇచ్చిన విలువ… అధికారులకు విలువ ఇవ్వని ప్రజా ప్రతినిధులు

  • అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం, పెద్దబిడ్డ పంచాయితీలో మొత్తం గిరిజన ప్రజలకు 3 నెలలుగా బియ్యం ఇవ్వకపోవడంతో ప్రజలందరూ రోడ్డు మీద కు వచ్చి తహసీల్దార్ నీ,అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చెస్తే అవినీతి చేసిన డీలర్bను తొలగించ లని అధికారులు చర్యలకు పూనుకుంటే?అప్పుడు అసలైన ప్రజా నాయకలు రంగంలోకి దిగి తహసీల్దార్ నీ బెదిరించి అవినీతికి పాల్పడిన వారిని, అవినీతి చేసిన రేషన్ డీలర్ ను తొలగించ వద్దని మన అరకు నియోజక వర్గం, ఎంపీ ,ఎమ్మెల్యే ,ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కుంభ రవి బాబు, మినిస్టర్,జీసీసీ చైర్ పర్సన్ తల్లి అయిన హైమ వతి ఇలా చాలా మంది నాయకులు అనంతగిరి ఒక మహిళ తహసీల్దార్ పై ఎంత ఒత్తిడి తెస్తున్నారో???మీరే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ప్రజలు ఇబ్బంది లో వుంటే రాని , స్పందించనీ నాయకులు ఒక అవినీతి డీలర్ ను తొలగించ వద్దు అని ఎలా ఒత్తిడి తెస్తున్నారు, అనేది తహసీల్దార్ మరియు సర్పంచ్ పోన్ సంబాషణ వింటే మికే అర్దం అవుతుంది. ఇలాంటి నాయకులనా??మనం గెలిపించమా??అని ప్రజలు తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!