*12 ఏళ్ల బాలుడి బ్యాగులో బుల్లెట్ కలకలం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 21 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్–ప్రగతి నగర్ పరిధిలో తల్లితో పాటు నివాసం ఉంటూ, ఇంట్లో ఉండడం ఇష్టం లేక మూసాపేట్ మెట్రోకు బాగుతో వచ్చిన బాలుడు(12)
చెకింగ్ సమయంలో బాలుడి బ్యాగులో 9MM బులెట్ చూసి మెట్రో ఇంచార్జికి సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది
మెట్రో ఇంచార్జి సమాచారం మేరకు పోలీసులు విచారణ చేయగా, తన తాత మిలిటరీలో పని చేసేవాడని, ఇంట్లో ఉన్న బుల్లెట్ తెచ్చానని పోలీసులకు తెలిపిన బాలుడు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


