*వీధి కుక్కలు కనిపిస్తే తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
_దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు వంటి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కలు కనిపిస్తే వెంటనే షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది._
_క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి పబ్లిక్ ప్రదేశాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు, ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది._
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


