574 హైవే ప్రాజెక్టుల్లో జాప్యం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 18 (అఖండ భూమి న్యూస్);
దేశవ్యాప్తంగా 574 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
వీటిలో 300 ప్రాజెక్టులు ఏడాది, 253 ప్రాజెక్టులు 1-3 ఏండ్లు, 21 ప్రాజెక్టులు మూడేండ్లకుపైగా ఆలస్యమయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి *నితిన్ గడ్కరీ వివరించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


