ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు…

*ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 18 (అఖండ భూమి న్యూస్);

ఇప్పటి వరకు కొనసాగుతున్న ఎంజిఎన్ఆర్ఇజిఏ స్థానంలో

“వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవిక మిషన్ (గ్రామీణ్)”

అనే కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది..

ముఖ్య మార్పులు:

పని దినాలు: 100 , 125 రోజులు..

అయితే ఏడాదిలో 60 రోజులు బ్రేక్ (వ్యవసాయ సీజన్‌లో) ఉంటుంది

కొత్త జాబ్ కార్డ్: గ్రామీణ్ రోజ్ గార్ గ్రాంటెడ్ కార్డ్

వాలిడిటీ 3 సంవత్సరాలు మాత్రమే

ప్రత్యేక వర్గాలకు స్పెషల్ కార్డ్స..

నిధుల విధానం మార్పు:

ఇప్పటివరకు వేతనం 100% కేంద్రం

ఇకపై

– ఎన్ ఈ / హిల్ రాష్ట్రాలు: 90% కేంద్రం – 10% రాష్ట్రం

– ఇతర రాష్ట్రాలు (ఏపీ, తెలంగాణ సహా): 60% కేంద్రం – 40% రాష్ట్రం

రాష్ట్రాలపై అదనంగా ₹30,000 కోట్లు భారం..

ప్లానింగ్ విధానం:

రాష్ట్రాల లేబర్ బడ్జెట్ ఇక ఉండదు..

కేంద్రం ముందే నిధులు ఫిక్స్ చేస్తుంది (నర్మటీ అలోక్షన్ )

కరువు/డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చు రాష్ట్రాలదే..

పనుల ఎంపిక:

వికసిట్ గ్రామపంచాయతీ ప్లాంట్స్ .

పీఎం ఘాటి శక్తి i తో అనుసంధానం..

నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి, వాతావరణ చర్యలపై ఫోకస్..

జరిమానాలు:

పాతది: ₹1,000

కొత్తది: ₹10,000 వరకు..

మొత్తం బడ్జెట్ అవసరం:

సుమారు ₹1.51 లక్షల కోట్లు / సంవత్సరం..

మొత్తం మీద:

పని రోజులు పెరిగినా, రాష్ట్రాలపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం..

Akhand Bhoomi News

error: Content is protected !!