బాధిక కుటుంబాలను పరామర్శించిన డైనమిక్ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…

బాధిక కుటుంబాలను పరామర్శించిన డైనమిక్ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో బాధిత కుటుంబాలను ఆదివారం డైనమిక్ లీడర్ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ కోలా బాలా గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తమ వంతు కృషి ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను పూజారిటీ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ నుండి ఎలాంటి కష్టం వచ్చినా తలవంత కృషి కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చి ఓదార్చారు. వాయిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కిలోల సన్న బియ్యం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఫరీద్ పేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తమ్ముడి స్వామి, మేకల మహేశ్వరి, బట్టన్ కి రాజు తో పాటు మేకల రాజు, కంఠం సిద్ధరాములు, కొంగల భూమేష్, దేవుళ్ళ శ్రీకాంత్, శేఖర్, స్వామి, మదనపల్లి సంతోష్ లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!