యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు… 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని. ఎంపీ సురేష్ సెట్ కార్. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్. నూతన సింగల్ విండో అధ్యక్షుడు అనంతరెడ్డిని యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నాగేంద్ర వర్మ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు గజమాల తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ నాయకుడు వినూ తూ. కిరణ్. ఉప సర్పంచ్ ప్రభాకర్. రవికుమార్. ప్రశాంత్ గౌడ్. సంజీవ్.. నర్సింలు. సుమన్. ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినీత్.. దోమకొండ సుమన్. కిరణ్ దాస్. బట్ట మనోహర్. శేఖర్. దశరథం. నరేష్. ప్రశాంత్. సంతోష్ రెడ్డి.తో పాటు పలువురు సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


