అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 22 (అఖండ భూమి న్యూస్);
సీతారాం నాయక్. కామారెడ్డి డిసెంబర్ 22 (సూర్య రేఖ) ప్రజలకు స్వచ్ఛమైన పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడతానని శబ్దీపూర్ తాండ సర్పంచ్ సీతారాం నాయక్ తెలిపారు సోమవారం నాడు సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసి మాట్లాడారు గ్రామాల అభివృద్ధికి అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు ఉపసర్పంచ్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని రవీందర్ నాయక్ తెలిపారు పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు సర్పంచిని ఉపసర్పంచిని కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్ సన్మానించారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


