ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు…!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 23
(అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచు చెక్ పవర్ ఉండేది. అయితే 2018లో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. తాజాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి గతంలో మాదిరే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పించింది…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


