తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లోయపల్లి శ్రీనివాసరావు.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 30 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లోయపల్లి శ్రీనివాసరావు ను రాష్ట్ర సర్పంచ్ల సంఘం మంగళవారం నియమించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన సర్పంచ్ విజయం సాధించారు. ఆయన రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శిగా నియమించడంతో సర్పంచ్ల ఫోరంకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో ఎన్నికైన సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన సర్పంచుల పోరం నుండి తన సేవలను అందించి అందరికి అందుబాటులో ఉంటారని అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


