అంబర్ పేట గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన అరుట్ల.కవిత అనిల్…

అంబర్ పేట గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన అరుట్ల.కవిత అనిల్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా అంబరి పేట్ గ్రామ అభివృద్ధిలో భాగంగా కోనాపూర్ రోడ్డు , పనులు శనివారం సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.సహకారంతో సెంట్రల్ ఫౌండ్ నుండి సి ఆర్ ఆర్ నిధుల నుండి 125 మీటర్ల రోడ్డు 10 లక్షల విలువతో కూడిన పనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీల.దేవేందర్, మూసాపురం.సాయికుమార్, పుల్లబోయిన. శ్రీనివాస్, టప్పా.శ్రీనివాస్ రెడ్డి, వడ్ల .భూమయ్య, వడ్ల దేవయ్య, కార్యక్రమంలో పాల్గొనీ ప్రారంభించడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!