నూతన సీఐని కలిసిన ప్రజా సంఘాల నాయకులు?
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ జనవరి, 5
శ్రీశైలం ప్రాజెక్టు 2వ పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన గంటా సుబ్బారావును ప్రజా సంఘా నాయకులు, రిపోర్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శా
లవాతో సత్కరించి, శ్రీశైల దేవస్థానం క్యాలెండరు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డప్ప, AITUC (H64) జనరల్ సెక్రెటరీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మయ్య, TUCI జిల్లా అధ్యక్షుడు,ఆశీర్వాదం, రిపోర్టర్స్ విజయ్ రాయల్, రిపోర్టర్ అఖండ భూమి మల్లారెడ్డి,తదితరులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


