దేవస్థానానికివచ్చేవాహనదారులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు: సున్నిపెంట,సీఐ?

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ జనవరి, 5
శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులనుఇబ్బందులకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో ట్రాన్స్ జెండర్ ల పదజాలలు అసభ్యకరంగా ఉండటంతోసోషల్ మీడియాలో హల్చల్ అవడంతో సున్నిపెంట ట్రాంజెండర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి న సున్నిపెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గంట సుబ్బారావు వీరు మీడియాకు తెలుపుతూ దేవస్థానానికి వచ్చే వాహనాల పై డబ్బుల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడితే పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదని ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవాలని లేదంటే వారిని వదిలివేయాలని అంతేకాకుండా లింగాల గట్టు బ్రిడ్జి పైనే మీరు ఏదైనా ఉంటే అక్కడే చూసుకోవాలని సుండి పెంట ,చెక్పోస్ట్ దాటితే ఒప్పుకునే ఇదే లేదని ఆయన వారిని హెచ్చరించారు. పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు సీఐ సోమవారం హిజ్రాలకు కౌన్సెలింగ్ఈ, సందర్భంగా మీయొక్క ప్రతి ఆధార్. కార్డు మాకు ఇవ్వాలని బలవంతపు బాధ్యులు ఎవరైనా100, కు డైల్ చేస్తే చర్యలు ఉంటాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ గంట సుబ్బారావు తెలిపారు,,,,
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


