*ఐ ఆర్ సిటిసి టికెట్ బుకింగ్ సమయం పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6 (అఖండ భూమి న్యూస్);
రైలు టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు IRCTC బుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. జనవరి 5 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫైడ్ వినియోగదారులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. జనవరి 12 నుంచి ఉదయం 8 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈ సమయాన్ని పొడిగించనున్నారు. తత్కాల్ బుకింగ్స్కు ఇప్పటికే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


