అంబర్ పేట సిసి రోడ్డు నిర్మాణం ప్రారంభించిన అరుట్ల.కవిత అనిల్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా అంబరీ పేట్ గ్రామ అభివృద్ధిలో భాగంగా కోనాపూర్ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. స్థానిక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సహకారంతో సెంట్రల్ ఫౌండ్ నుండి సి ఆర్ ఆర్ నిధుల నుండి 125 మీటర్ల రోడ్డు 10 లక్షల విలువతో కూడిన పనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీల.దేవేందర్, మూసాపురం.సాయికుమార్, పుల్లబోయిన. శ్రీనివాస్, టప్పా.శ్రీనివాస్ రెడ్డి, వడ్ల .భూమయ్య, వడ్ల దేవయ్య, కార్యక్రమంలో పాల్గొనీ ప్రారంభించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


