ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

 

 

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఏపీలో ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు

గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపీ సర్కార్

ఈ నెల 22 నుంచి 31 మధ్య ఏపీ ఉద్యోగుల బదిలీలు..

2 ఏళ్లు పూర్తి చేసినవాళ్లకు రిక్వెస్ట్ పై బదిలీకి అవకాశం..

ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి రిక్వెస్ట్ పై బదిలీ..

రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం..

Akhand Bhoomi News

error: Content is protected !!