ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ సమావేశం.
కామారెడ్డి జనవరి 15 (సూర్య రేఖ)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ జనసేన పార్టీ నాయకుల సమావేశం రేపు అనగా 16- 01- 2026 శుక్రవారం రోజున ఉదయం 11:00 గంటల నుండి క్రింద తెలిపిన టైమ్ టేబుల్ ప్రకారం జరుగబోతోంది. కావున నాయకులు మీ పట్టణ మున్సిపాలిటికి కేటాయించిన సమయానుసారంగా క్రమశిక్షణ బద్ధంగా వేదిక వద్దకు చేరుకో గలరని విన్నపం.
1. 11:00 AM to 11:30 AM BANSUWADA
2. 11:30 AM to 12:00 PM BALKONDA
3. 12:00 PM to 12:30 PM JUKKAL & BHEEMGAL
4. 12:30 PM to 01:00 PM YELLAREDDY & BICHKUNDA
5. 02:00PM to 02:30 PM BODHAN
6. 02:30 PM to 03:00 PM ARMOOR
7. 03:00 PM to 03:30 PM KAMAREDDY
8. 03:30 PM to 04:30 PM NIZAMABAD
9. 04:30 PM to 05:30 PM KORUTLA & METPALLY
*ఇట్లు,*నక్క మల్లేష్ కామారెడ్డి నియోజకవర్గం
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!


