అప్పుల బాధలు తాలులేక మునస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

పుల్లల చెరువు అఖండ భూమి జనవరి 23 న్యూస్
అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి మనస్తాపం ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుల్లలచెరువు మండలంలోని నరజాముల తాండ
గ్రామంలో జరిగింది.శుక్రవారం ఎస్సై సంపత్ కుమార్ తెలిపిన వివరాల మేరకు బాణావత్ రమేష్ నాయక్ (40) అనే వ్యక్తి అప్పుల బాధలు తాళలేక భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మునస్థాపన గురైన రమేష్ నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు రమేష్ నాయక్ కు భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


