మంత్రి లోకేష్ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెమలి పురి. సురేష్
*యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో.. యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో.. మంత్రి వర్యులు నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా భారీ రక్త దాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మిట్టపాలెం టీడీపి గ్రామ్ పార్టీ అధ్యక్షులు నెమలిపురి సురేష్ ,మంత్రి లోకేష్ పై ఉన్న అభిమానంతో రక్త దానం చేసారు.. రక్త దానం చేసిన సురేష్ ను గూడూరి ఎరిక్షన్ బాబు గారు అభినందించారు.*
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



