అంబర్పేట్ సర్పంచ్ ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాల తొలగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్ పేట్ గ్రామంలో నాడు, నేడు గ్రామంలో పరిశుభ్రత గేయంగా గ్రామ సర్పంచ్ కవిత అనిల్ పనిచేస్తున్నారు. ఆదివారం అంబరి పేట్ గ్రామంలో పాత బీరప్ప దేవాలయం నుండి కొత్త కుంటకు వెళ్లే దారిలో వ్యర్థ పదార్థాలను తొలగించి రోడ్లను పరిసరాలను పరిశుభ్రం చేశారు. గత కొంతకాలంగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామంలో వ్యర్థ పదార్థాలు పేరుకు పోయాయని అన్నారు. గ్రామంలో వ్యర్థ పదార్థాలతో పాటు మురికి కాలువల పరిశుభ్రం చేసి గ్రామం పచ్చదనం పరిశుభ్రతతో ముందుండాలన్న ఉద్దేశంతోనే పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరిస్తే మనీని అభివృద్ధి పనులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జిపి సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


