ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మొక్కలు నాటిన వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 20 (అఖండ భూమి న్యూస్);
ఆయిల్ ఫాం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను పూల మొక్క అందించి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర. అనంతరం ఆయిల్ ఫాం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


