కాంట్రాక్టు బస్తీ బెల్లంపల్లి మున్సిపాలిటీ లో లేదా

కాంట్రాక్టు బస్తీ బెల్లంపల్లి మున్సిపాలిటీ లో లేదా

 

 

బెల్లంపల్లి జులై 09(అఖండ భూమి న్యూస్ ):బెల్లంపల్లిలో 18వ వార్డ్ లో అండర్ డ్రైనేజీ నిర్మాణంపై ఆస్తి పన్నుచెల్లింపులపై వెంటనే కాంట్రాక్ట్ బస్తీ లోఅండర్ డ్రైనేజీ నిర్మాణం కై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది.బెల్లంపల్లి మున్సిపల్ లో 1987 లో 28 వార్డ్ లుఉంటే 2001 లో బెల్లంపల్లి లోని కాంట్రాక్ట్ బస్తీ అభివృద్ధి కోసం ఇండిపెండెంట్ అభ్యర్థి గా నా భార్యని పోటీచేయిస్తే మా కుటుంబం కి ఉన్న రాజకీయ ప్రజాధరన వల్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ఇవ్వకపో యూన మావార్డ్ ప్రజలు మద్దతు ద్వారా 485 వోట్ సాధించి 2 స్థానం సంపాదించిన నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి 3 స్థానంరావడం పై రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మి 2023 జనవరి 21 న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోచేరిరేవంత్ రెడ్డి సైన్యం ద్వారా సామాజికస మస్యలపై పోరాటం చేస్తున్న నేను దాదాపు40 ఏళ్ల కాంట్రాక్ట్ బస్తీ,నేటి వరకు అండర్ డ్రైనేజీ నిర్మాణం లేఖ డ్రైనేజీ నీరురోడ్డుపై రావడం మా కాంట్రాక్ట్ బస్తీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కాంట్రాక్ట్ బస్తీలోకి వచ్చే రహదారులు లో షాప్ ల వల్ల మాకాంట్రాక్ట్ బస్తీలోకి ఆటో రాకుండా కబ్జాలపైన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కి 8.6.26 న ఇచ్చిన విజ్ఞప్తి ని నేడు మంచిరియల్ జిల్లా కలెక్టర్ కి గురువారం కాంట్రాక్ట్ బస్తీ లోఅండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ బస్తీలో ఆస్తిపన్ను లక్షల రూపాయలు పై ప్రజాజీవితం కి గౌరవమూగ బ్రతికే అవకాశం లేకుండా అండర్ డ్రైనేజీ నీరు ఇళ్లలోకి రావడం వల్ల అనారోగ్యం బారిన పడడంపై అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థల బెల్లంపల్లిలో 34 వార్డ్ లో ప్రజలుకడు తున్న ఆస్తి పన్ను లని బెల్లంపల్లి అభివృద్ధి కై కేటాయించి అభివృద్ధిచేయాలని లేదంటే ఈవిషయం ని న్యాయ స్థానం దృష్టికి తీసుకొని వెళ్లి అగం అగం ఐన కాంట్రాక్ట్ బస్తీ ని బెల్లంపల్లిలోని 34వార్డ్ లో అండర్ డ్రైనేజీ నిర్మాణం జరపాలని మున్సిపల్షాక్ మంత్రి గాఅదనపు బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ నివాసం జూబ్లీ హీల్స్ కిహైదరాబాద్ .కులేఖ పంపుతమని, కాంట్రాక్ట్ బస్తీ లోకివచ్చే రహదారుల సరస్వతి శిశుమంది రు రోడ్డు రవీంద్ర ఫోటో స్టూడియోలైన్ పద్మా శాలి లైన్,భాస్కర్ డ్రెసెస్ లైన్ రామ థియేటర్ లైన్,కాంట్రాక్ట్ బస్తీ లోఅక్రమనిర్మాణం లు పై జిల్లా కలెక్టర్ మున్సిపల్ టాస్క్ ఫోర్స్ ద్వారా వెంటనే కాంట్రాక్ట్ బస్తీ లో అక్రమ నిర్మాణం లకి కూల్చివేత పై బెల్లంపల్లి పట్టణఅభివృద్ధి కమిటీ నాయకులు గా ఎంఎల్ఏ మాజీ మంత్రి గడ్డం వినోద్ అనుచరుడు గా. సీనియర్ కాంగ్రెస్ పార్టీబిసి నాయకులు గా డిమాండ్ చేస్తున్నాం అన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!