దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి అధ్యక్షులుగా అబ్రబోయిన రాజేందర్..
.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ పట్టణ ముదిరాజ్ అబ్రబోయిన సంఘం పాండి సంఘం నూతన అధ్యక్షుడిగా అబ్రబోయిన సంఘం నూతన అధ్యక్షుడిగా అబ్రబోయిన రాజేందర్ ను ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. గతంలో రెండు పర్యాయాలు ముదిరాజ్ అబ్రబోయిన పాండి అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పనితీరుకు ప్రశంసిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల ఆమోదం మేరకు నూతన అధ్యక్షులుగా ప్రకటించబడ్డారు. సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా అబ్రబోయిన రాజేందర్, దైవశెట్టిగా అబ్రబోయిన బాలరాజ్, సలహాదారులుగా అబ్రబోయిన చిన్న రాజేందర్, సీతారాములు, అబ్రబోయిన చంద్రయ్య, అప్పుడే పోయిన నరసింహులు, అబ్రబోయిన చిన్న రాజయ్య, అబ్రబాయిన సత్తయ్య, అబ్రబోయిన మహంకాళి, బావగారి సత్యం, అబ్రబోయిన శ్రీనివాస్ , పాండిదారు సభ్యులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


