*ఫరీద్ పేట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహణ చేసిన రీనా…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 10. (అఖండ భూమి న్యూస్);
సోషల్ ఆడిట్ లో భాగంగా జడ్పీహెచ్ఎస్ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పెట్ గ్రామ పాఠశాలను రీనా శుక్రవారం సందర్శించారు.
గ్రామ సర్పంచ్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఉప సర్పంచ్ , వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు కలిసి పాఠశాలలో వసతులు మౌలిక సదుపాయాలు విద్యా బోధన మొదలగు విషయాల పైన రీనా అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామనోహర్ రావు , ఉపాధ్యాయ బృందం తో రీనా మేడం పాఠశాల విద్యా విషయాల పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


