ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 59 వ వార్డులోని 79 బూత్ కన్వీనర్ మారుతి లక్ష్మణరావు తన సొంత నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే గణబాబు కొబ్బరికాయలు కొట్టి పూలమాలు వేసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగువారి కోసం చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే తో పాటు వార్డు నాయకులు కోరాడ శ్రీనివాసరావు సిహెచ్ రామ్మోహన్ నాయుడు స్థానిక కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


