నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి..

 

 

హైదరాబాద్  అఖండ భూమి వెబ్ న్యూస్ :

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి..

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి..ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న అవినాష్..ఇప్పటికే పులివెందుల నుండి హైదరాబాదుకు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి..ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి..వివేకా హత్య కేసులో ఎంపీ వైఎష్ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న సీబీఐ..

Akhand Bhoomi News

error: Content is protected !!