దోమకొండ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఇంద్ర గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రధానిగా మొట్టమొదటి ప్రధానమంత్రి ఇంద్ర గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శనీయంగా నిలిచి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, చంద్రయ్య గారి అనంతరెడ్డి, అండెం శంకర్ రెడ్డి, కదిరే గోపాల్ రెడ్డి, మధు, నల్లపు శ్రీనివాస్, నర్సారెడ్డి, అబ్రబోయిన రాజేందర్ , అబ్రబోయిన రాజు,షమ్మీ, సంతోష్, నేతుల మల్లేష్ యాదవ్,, కిష్టారెడ్డి, కలీం, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


