ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యు డి ఎ ఐ ) జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను మై ఆధార్ ” పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ సేవలకు మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని యు డి ఎ ఐ స్పష్టం చేసింది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


