బిబిపేట ఆర్యవైశ్యుల కైలాస్ మానస సరోవర యాత్ర…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్);
పరమశివుడు ఆవాసం ఉండే కైలాస పర్వతం లో గల మానససరోవర్ యాత్రకు బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం వెళ్లారు. 12 రోజుల పాటు జరిగే సంక్లిష్ట ఈ విహారయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురికి శ్రీనివాస్ , తడుపునూరి రమేష్, ఎర్రం ప్రసాద్ దంపతుల సమేతంగా తరలి వెళ్లారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


