కామారెడ్డిలో వేక్నో డెంటల్ ఆసుపత్రి ప్రారంభం…

కామారెడ్డిలో వేక్నో డెంటల్ ఆసుపత్రి ప్రారంభం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెట్రో డెంటల్ ఆసుపత్రిని గురువారం ఘనంగా ప్రారంభించారు. కామారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజల కోసం దంత వైద్యశాల అన్ని పరికరాలు, వసతులతో కూడిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ ఏ. రంజిత్ కుమార్ తెలిపారు. వేక్నో డెంటల్ ఆస్పత్రిలో కొత్త లేటెస్ట్ పరికరాలతో పాటు సామాన్యులకు మంచి చికిత్స అందించడానికి ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. డెంటల్ ఆస్పత్రి అందరికీ అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందిస్తామని అన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 430 9773781, 8790525277 సిరిసిల్ల రోడ్ గోదాం రోడ్ సమీపంలో చికిత్సల కోసం సంప్రదించాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!