ఈసీ మెంబర్ ను సన్మామించిన మాజీ జెడ్పిటిసి తీగల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 14 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నూతనంగా ఎన్నికైన ముదాం శివశంకర్ ను దోమకొండ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సీతారాం మధు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల జిల్లా కార్యవర్గంలో రెండవసారి ఏకాగ్రీవంగా ఎన్నికవ్వడం గొప్ప విషయం అన్నారు. రాబోవు రోజుల్లో ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, ఏఎంసి డైరెక్టర్ కదిరే గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


