వారం గడువులోపు భారత్ గ్యాస్ ఈ కేవైసీ చేసుకోవాలి…
దోమకొండ భారత్ గ్యాస్ నిర్వాహకుడు బాసెట్టి నాగేశ్వర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ భారత్ గ్యాస్ లో ఈ కేవైసీ చేసుకొని వినియోగదారులు వారం గడువులోపు ఈ కేవైసీ చేసుకొని పత్రాలను గ్యాస్ ఏజెన్సీలో అందించాలని భారత్ గ్యాస్ దోమకొండ నిర్వాకుడు బాసెట్టి నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ గ్యాస్ వినియోగదారులకు కచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలని అన్నారు. భారత్ గ్యాస్ పొందుతున్న ప్రతి ఒక్కరు నీకే వయసు తప్పనిసరి అన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని మండలాల వినియోగదారులు గడువులోపు ఈ కేవైసీ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. నీకేవైసీ చేసుకొని వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పొందడానికి అవకాశం ఉండదని అన్నారు. ఈ కేవైసీ చేసుకొని వినియోగదారుల పూర్తిగా బ్లాక్ అవుతాయని అన్నారు. పూర్తి వివరాల కోసం నిర్వహకులు మణికంఠ భారత్ గ్యాస్ దోమకొండ సెల్ నెంబర్ 98660 18842 నెంబర్ను సంప్రదించగలరు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


