*విడాకుల్లో దేశంలోనే తమిళనాడు టాప్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్సారెస్)’ తాజా నివేదిక ప్రకారం, విడాకులు తీసుకున్నవారి జనాభాలో దేశంలో తమిళనాడే అగ్రస్థానంలో ఉంది. ఇందులో పురుషులు 2.9% కాగా, మహిళలు ఏకంగా 11.6% ఉన్నారు. అలాగే, దేశంలోనే అత్యధికంగా 51.9% వివాహిత జనాభా ఇక్కడే ఉన్నారు. మరోవైపు, స్థిరపడిన తర్వాతే పెళ్లి అనే ధోరణి పెరగడంతో, రాష్ట్రంలో 81% మంది మహిళలకు 21 ఏళ్లు దాటిన తర్వాతే వివాహాలు జరుగుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


