ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజమేనని పలువురు ఉద్యోగులు అన్నారు. శుక్రవారం దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ దోమకొండ నుండి మాచారెడ్డి మండలానికి ఎంపీడీవో గా బదిలీపై వెళ్లడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ , ఎస్సై ప్రభాకర్ ,మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, సీతారాం మధు ముదిరాజ్, ఎంఈఓ విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
టి యు సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి…
జెడి వస్తా ఫ్యాషన్ డిజైనర్ షాపును ప్రారంభించిన టిపిసిసి ప్రధాన గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి,…
షబ్బీర్అలీని కలిసిన పెద్ద మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు…
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి గ్రామ సమస్యల పట్ల వినతిపత్రం అందజేత..


