జెడి వస్తా ఫ్యాషన్ డిజైనర్ షాపును ప్రారంభించిన టిపిసిసి ప్రధాన గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి,…

జెడి వస్తా ఫ్యాషన్ డిజైనర్ షాపును ప్రారంభించిన టిపిసిసి ప్రధాన గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి,…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని జన్మభూమి రోడ్డు, విద్యానగర్ కాలనీ అర్షిడ్స్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాల షాపును సోమవారం గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ. నూతన వ్యాపార సంస్థలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించాలని ఆకాంక్షించారు. పోటీ పడుతున్న ఈ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త డిజైన్లలో నాణ్యత తో కూడిన వస్త్రాలను కస్టమర్లకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఎందుకు ప్రియా, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు కంపరి శ్రీనివాస్, పిడుగు సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, సలీం, చింతల రవీందర్ గౌడ్, శ్రీధర్, సేవాదళ్ యూత్ అధ్యక్షుడు నర్సన్న మహేష్, యూత్ నాయకులు బండారి శ్రీకాంత్, శశి, రాహుల్, ఆకాష్, రమేష్ లు ఉన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!