మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశం చేయడంతో ఆయన ఆహ్వానం మేరకు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు దంపతులు బుధవారం హాజరైనారు. బుధవారం హైదరాబాదులో గంప రాణి-గోవర్ధన్ నూతన గృహప్రవేశంకు ఆహ్వానించగా 46 & 47 వ వార్డుల కౌన్సిలర్లు లు గరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


